Machinery Term Loan (MTL) అంటే ఏమిటి? | మెషినరీ కొనుగోలు & అప్గ్రేడ్ లోన్ పూర్తి వివరాలు
⚙️ Machinery Term Loan (MTL)
(మెషినరీ కొనుగోలు/అప్గ్రేడ్ కోసం తీసుకునే టర్మ్ లోన్)
📍 Purpose (ఉద్దేశ్యం)
- కొత్త machines, equipment, tools, plant items కొనుగోలు చేయడానికి
- Existing machinery upgrade చేయడానికి లేదా replacement కోసం
- Production capacity పెంచుకోవడానికి లేదా కొత్త unit set-up కోసం
- ఇది one-time loan — sanctioned amount lump-sumగా వస్తుంది → EMI రూపంలో repay చేయాలి
📌 Eligibility (అర్హత)
- కనీసం 2–3 సంవత్సరాలుగా running లో ఉన్న business ఉండాలి
- Business కి consistent turnover & profits ఉండాలి
- Borrower కి good CIBIL Score (700+ preferred) ఉండాలి
- Customer సొంత ఇల్లు లేదా 2–3 సంవత్సరాలుగా ఒకే address లో stay అవుతూ ఉండాలి → stability proof
- Existing EMI repayment track cleanగా ఉండాలి
బిజినెస్ చేస్తున్నారా? సొంత ఇల్లు కొనాలనుందా? - హౌసింగ్ లోన్ పూర్తి గైడ్!
📂 Required Documents (డాక్యుమెంట్స్)
వ్యక్తిగత పత్రాలు
- ఆధార్, పాన్ కార్డ్
- నివాస ప్రూఫ్ (సొంత ఇల్లు పత్రాలు / long term rent agreement)
వ్యాపార పత్రాలు
- GST/షాప్ లైసెన్స్/రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
- గత 12 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్
- గత 2-3 సంవత్సరాల ITRలు + లాభనష్టం ఖాతాలు
- Machinery quotations/proforma invoices
సెక్యూరిటీ కోసం
- సొంత ప్రాపర్టీ పత్రాలు (రిజిస్ట్రేషన్ డీడ్, EC, లింక్ డాక్యుమెంట్స్)
- Valuation & legal report
- Property insurance
💰 Loan Details (లోన్ వివరాలు)
- Loan amount: సాధారణంగా machinery cost లో 70%–90% వరకు
- Tenure: 3 నుండి 7 సంవత్సరాలు
- EMI mode repayment — fixed monthly schedule
- Interest rate: 10%–14% (bank/NBFC policy ఆధారంగా)
📊 EMI Example
· Example: ₹10,00,000 @ 12% interest for 60 months → EMI ≈ ₹22,250
· EMI fixed ఉండటం వల్ల monthly cashflow plan easy అవుతుంది
💡 CIBIL Score Importance
- 700+ score ఉంటే sanction speedగా, interest తక్కువగా వస్తుంది
- 650–700: approval possible కానీ extra scrutiny ఉంటుంది
- 650 కంటే తక్కువ అయితే chances తక్కువ
- EMI time కి pay చేస్తూ పోతే future loan eligibility & score రెండూ improve అవుతాయి
📌 Customerకి కలిగే ప్రయోజనాలు
- Machinery purchase వల్ల production capacity పెరుగుతుంది → business turnover కూడా పెరుగుతుంది
- EMI basis ఉండటం వల్ల planning easy అవుతుంది
- Proper EMI track → future top-up / working capital limits easyగా sanction అవుతాయి
- Asset creation (machinery) అవుతుంది → long-term benefit
- CIBIL improve అవుతుంది → future లో పెద్ద loans easyగా దొరుకుతాయి
కొత్త మెషినరీ కొనాలా? వ్యాపారస్తులకు తక్కువ వడ్డీకే మషినరీ లోన్ - పూర్తి వివరాలు!
⚡ Special & Advanced Points
💠 Margin Money
- Banks 100% finance చేయవు → customer నుంచి 10–25% margin expect చేస్తారు
- Own contribution చూపడం sanction chances పెంచుతుంది
💠 End-use Proof
- Machinery purchase bills, payments bank ద్వారా చేయాలి
- Bank physical verification కూడా చేస్తుంది
💠 Processing Charges
- Processing fee (1–2%), legal + valuation charges, documentation/stamp duty ఉంటాయి
💠 Moratorium Option
- కొంతమంది lenders initial 1–3 months EMI holiday ఇస్తారు → machinery set-up అవ్వడానికి time దొరుకుతుంది
💠 Pre-closure & Part-payment
- ముందుగానే close చేస్తే pre-closure charges ఉండవచ్చు (2–4%)
- Part-payment option ఉంటే interest burden తగ్గుతుంది
💠 Balance Transfer Scope
- Better interest rate offer వస్తే future లో balance transfer చేయవచ్చు
💠 Loan Monitoring
- Banks periodic visits చేసి machinery use verify చేస్తారు → good track future loans కి plus
💠 Guarantor / Co-applicant
- Income తక్కువగా ఉంటే co-applicant/guarantor add చేయవచ్చు
- Guarantorకి కూడా good CIBIL ఉండాలి
💠 EMI Bounce & Penal Charges
- EMI bounce అయితే penalty + CIBIL negative mark
- Timeకి repay చేయాలని strongly advise చేయాలి
📝 Extra Points
📌 1. CIBIL & Financial Discipline
- Customer CIBIL score 750+ unte bank quick ga sanction chesthundhi.
- Old loans clean ga close chesina track record unte bank trust perugutundhi.
- Overdue / bounced cheques lekunda maintain cheyyadam chala important.
📌 2. Banking Transactions & Turnover
- Last 12 months bank statement lo regular credits & debits undali.
- Business turnover every year increase avutundhi ani proof (GST, sales reports) isthe benefit untundhi.
- Cash deposits kakunda mostly digital transactions use cheyyadam manchidi.
📌 3. Business Stability & Experience
- Business lo minimum 3 years experience unte bank comfort feel avutundhi.
- Same location lo long time nunchi operate chesthunaru ani proof (shop act, rent/ownership docs) isthe strong point avutundhi.
📌 4. Collateral / Security Documents
- Working Capital loan mostly collateral required untundhi (commercial property / residential house / land etc.).
- Property clear title, EC, latest tax receipts, building permission documents ready unte process fast avutundhi.
📌 5. Customer Benefits
- Regular EMI / interest pay chesthe future loan eligibility increase avutundhi.
- Working capital maintain cheste cash flow improve avutundhi, supplier discounts kuda vasthayi.
- Timely payment valla CIBIL improveavutundhi future loans ki help avutundhi.
🔗 మరిన్ని ఉపయోగకరమైన loan posts:
మా చానల్ సమాచారం – Telugu Loan Duniya
ఈ పూర్తి వివరాలు మీ కోసం 📺 Telugu Loan Duniya చానల్ లో అందిస్తున్నాం. ఇక్కడ మీరు అన్ని రకాల loans గురించి తెలుగులో easyగా తెలుసుకోవచ్చు.
👉 Subscribe చేసి, daily loan updates & guidance పొందండి.
📢 Channel Information – Telugu Loan Duniya
- Loan Profiles (Housing Loan, LAP, NRI LAP, Pensioners Loans etc.) గురించి మీ doubts / queries కి ప్రతి రోజు fresh content + practical guidance మా channelలో పొందవచ్చు.
- అన్ని రకాల హౌస్ లోన్లపై స్పష్టమైన సమాచారం.
- Housing Loan, Home Extension, Home Improvement, Balance Transfer, LAP, OD, NRI, Pensioner Loans… ప్రతి profile కి separate guidance.
- Banks Vs NBFC ROI Comparison → ఏ bankలో interest తక్కువ? ఏ NBFCలో sanction speed ఎక్కువ? మీరు loan తీసుకునే ముందు correct decision తీసుకునేలా comparison ఇస్తాము.
- CIBIL Score మెరుగుపర్చుకోవడం ఎలా? Good CIBIL (700+) ఉంటే bank loans easy అవుతాయి.
- Negative accounts/settlements ఎలా correct చేసుకోవాలో step-by-step guidance.
- Legal Papers పూర్తి Guidance: Sale deed, Link documents, EC, Tax Receipts, Panchayathi/Municipal Letters… ఏ paper ఎక్కడ అవసరం అవుతుందో clear గా చెబుతాం.
- Fake/Disputed documents avoid చేసుకోవడానికి practical tips.
- Salaried, Self-Employed, NRI, Pensioners, Agricultural, Open Plot, Professionals, OD etc. → ప్రతి loan type కి customized explanation.
📩 సంప్రదించండి
📧 Email:
teluguloanduniya@gmail.com
📱 WhatsApp: 9490501203
👤 Contact Person: Bandaru Suresh
📘 Facebook Page: Telugu Loan Duniya
📱 WhatsApp: 9490501203
👤 Contact Person: Bandaru Suresh
📘 Facebook Page: Telugu Loan Duniya
Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఉన్న సమాచారం సాధారణ మార్గదర్శకం మాత్రమే. Policies, Interest rates, Charges ప్రతి bank/NBFCకు వేరుగా ఉంటాయి, ఎప్పుడైనా change అయ్యే అవకాశం ఉంది. ఏ లోన్ తీసుకునే ముందు సంబంధిత సంస్థ యొక్క అధికారిక సమాచారాన్ని తప్పనిసరిగా పరిశీలించండి.
%20(5).webp)
%20(1).webp)
%20(2).webp)
%20(3).webp)
%20(4).webp)
Comments