రిటైర్డ్ అయ్యారా? పెన్షనర్లకు కూడా ఆస్తిపై లోన్ (LAP) వస్తుంది - పూర్తి వివరాలు!
🧓 పెన్షనర్స్ / రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీ (LAP)
రిటైర్ అయిన తర్వాత కూడా మీ ఆస్తిపై (Property) లోన్ తీసుకునే అవకాశం ఉంది. **పెన్షనర్స్ LAP** గురించి పూర్తి అర్హతలు, ఉపయోగాలు, ఆదాయం లెక్కించే విధానం మరియు ముఖ్యమైన పరిమితులను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
1️⃣ అర్హత (Eligibility)
- State లేదా Central Government Pensioners
- Public Sector (Banks, Insurance, PSU) Retired Employees
- Private Company Retired Employees (EPF, Gratuity proof తప్పనిసరి)
వయో పరిమితి (Age Limit)
- 🏦 Nationalized Banks: లోన్ ముగిసే సమయానికి 70 – 75 years లోపు ఉండాలి.
- 🏢 NBFCs: కొన్నిచోట్ల 78 years వరకూ extension ఇస్తారు.
2️⃣ Loan Use (ఉపయోగాలు)
- Children Education & Marriage అవసరాల కోసం.
- Medical Expenses (అత్యవసర వైద్య ఖర్చులు).
- House Repair / Renovation.
- Debt Consolidation (పాత loans క్లియర్ చేసుకోవడానికి).
- Family Financial Support.
📌 ఇది చదవండి: Bank Statement Loan Rejection Reasons (Telugu)
3️⃣ ఆదాయం (Income Consideration) & 4️⃣ Loan Amount (Sanction Value)
ఆదాయ వనరులు
- ప్రధానంగా Pension Amount = Repayment Source.
- కొన్ని Banks/NBFCs → Spouse pension ను కూడా కలుపుతాయి.
- Extra Sources: Rental Income, FD/Interest Income.
- Son/Daughter Salary కూడా కొన్ని Banks consider చేస్తాయి (Joint Applicant అయితే).
సాంక్షన్ విలువ (Sanction Value)
లోన్ అమౌంట్ (Loan Amount) లెక్కించేటప్పుడు రెండు ప్రధాన అంశాలు ముఖ్యమైనవి: **Property Market Value** మరియు **Pension Monthly Income.**
- 🏦 Nationalized Banks: Property Value లో 50% – 60% వరకు.
- 🏢 NBFCs: Property Value లో 60% – 65% వరకు.
📌 ఇది చదవండి: CIBIL Score మెరుగుపరుచుకోవడం ఎలా? పూర్తి గైడెన్స్.
5️⃣ ROI (వడ్డీ రేటు) & Processing Fees
| సంస్థ | ROI (వడ్డీ రేటు) | Processing Fee |
|---|---|---|
| 🏦 Nationalized Banks | 9.50% – 11% | 0.5% – 1% |
| 🏢 NBFCs | 12% – 15% | 1% – 2% |
6️⃣ లీగల్ డాక్యుమెంట్స్ & 7️⃣ CIBIL అవసరం
ముఖ్యమైన లీగల్ పత్రాలు
- Sale Deed / Title Deed (మూల పత్రం).
- Link Documents (13+ years propertyకి entire link proof compulsory).
- Encumbrance Certificate (EC) - 13 years లేదా 30 years.
- Legal Opinion & Valuation Report.
CIBIL Information
- Main Applicant + Co-Applicant రెండింటి CIBIL check అవుతుంది.
- 700+ CIBIL Nationalized Banksలో తప్పనిసరి.
- NBFCs 650+ ఉన్నా consider చేస్తాయి.
- Running Loan Track కూడా verify చేస్తారు → EMI bounce ఉంటే reject chances ఎక్కువ.
🔟 ప్రయోజనాలు (Advantages) & 1️⃣1️⃣ పరిమితులు (Limitations)
✅ ప్రయోజనాలు
- పెద్ద amount loan తీసుకోవచ్చు.
- Medical/Family అవసరాలకు useful.
- Son/Daughter income తో eligibility పెంచుకోవచ్చు.
- Nationalized Banksలో ROI తక్కువ.
❌ పరిమితులు
- Age factor వల్ల loan tenure చిన్నదిగా ఉంటుంది (5 – 10 years).
- Pension తక్కువ అయితే loan కూడా తక్కువే వస్తుంది.
- CIBIL issues ఉంటే rejection chances ఎక్కువ.
- NBFC ROI ఎక్కువ, Life Insurance compulsory.
📌 ఇది చదవండి: లీగల్ డాక్యుమెంట్స్ (EC, Title Deed) పూర్తి సమాచారం.
పూర్తి వివరాల కోసం – ఇప్పుడే సంప్రదించండి!
📧 Email: www.teluguloanduniya@gmail.com
📱 Phone/WhatsApp: 9490501203
👤 Contact Person: Bandaru Suresh
🌐 Facebook Page: www.facebook.com/teluguloanduniya
🚩 Telegram link: @Teluguloanduniya
Disclaimer Note (గమనిక)
ఈ పోస్ట్ లో ఇవ్వబడిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. బ్యాంక్ పాలసీలు, వడ్డీ రేట్లు (ROI) మరియు డాక్యుమెంట్ అవసరాలు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉంది. దయచేసి లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు సంబంధిత బ్యాంక్/NBFC అధికారులను సంప్రదించి, పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించడమైనది.
%20(3).webp)
%20(2).webp)
%20(1).webp)
%20(4).webp)
Comments