NRI ల కోసం హోమ్ లోన్ గైడ్: విదేశాల్లో ఉంటూనే సొంతూరిలో ఇల్లు కొనడం ఎలా?

alt="ఒక NRI (ఎన్నారై) విదేశం నుండి ఇండియాలో హౌసింగ్ లోన్ ద్వారా ఇల్లు కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు"

📖 చిన్న కథ – NRI Housing Loan Discussion

👉 రాము గారు: – గల్ఫ్‌లో పనిచేస్తున్న NRI.
👉తన స్వదేశం (India) లో ఇల్లు కొనాలన్నకలతో బ్యాంక్ బ్రాంచ్‌కి వచ్చారు.
👉Branch Officer: – friendlyగా ప్రతి doubt clear చేస్తారు.

💬 రాము గారు: “సర్, నేను NRI. Indiaలోఒక ఫ్లాట్ కొనాలనుకుంటున్నాను. కానీ NRI Housing Loan process ఎలా ఉంటుంది? ఏ documents కావాలి?”

💬 సురేష్ గారు: “చాలా బాగుంది రాముగారు 🙏. NRIలకు కూడా Indiaలో Housing Loan సులభంగా దొరుకుతుంది. కానీ కొన్ని ప్రత్యేకపత్రాలు & షరతులు compulsory. నేను మీకు ఒక్కొక్కటిగావివరంగా చెబుతాను.”

✅ 1. Eligibility (అర్హత)

  • భారతీయ పౌరుడు కానీ ప్రస్తుతం విదేశాల్లో (Minimum 1–2 years employment) పనిచేస్తూ ఉండాలి.
  • Regular income ఉండాలి (abroad salary slips).
  • Co-applicant / Power of Attorney (POA) – Indiaలో ఒక దగ్గరి బంధువు ఉండాలి (spouse / parents / brother / sister).

📌 2. ముఖ్య పత్రాలు (Documents Required)

🔹 KYC Documents (India + Abroad)

  • Passport (with valid Visa / Work Permit / Residence Permit)
  • Overseas Address Proof (Utility Bill / Rental Agreement)
  • Indian Address Proof (Aadhaar / Driving License / Ration Card)
  • PAN Card (compulsory in India)

🔹 Job Details (NRI Applicants కోసం)

  • Abroad Employment Proof
  • Offer Letter / Employment Contract (validity 2 years+)
  • Current Company ID Card
  • Work Permit / Residence Permit copy
  • Last 6 months Salary Slips
  • Last 1 year Overseas Bank Statement (salary credit చూపించాలి)
Repatriation & NRE/NRO Account – NRIలు Indiaకి remit చేసే salary NRE/NRO account లో రావాలి. Banks ఈ account statement compulsory గాఅడుగుతాయి. ఇది లేకపోతే loan reject అవుతుంది.

🔹 Indiaలో Co-applicant (spouse/parents) Job Proof

  • Salary Slips (last 3 months)
  • Bank Statement (6 months)
  • Job ID card
  • Form 16 (2 years)

🔹 📜 Property Legal Documents – Examples

  • Sale Agreement Copy – Seller & Buyer మధ్య రిజిస్టర్ చేసిన sale agreement.
  • Registration Papers – Property buyer name మీద రిజిస్టర్ అయిన document.
  • Approved Layout / Plan – Municipality / Town Planning authority నుండి approval.
  • 13 Years Link Documents – గత 13 years property ownership documents (mother deed, sale deeds, gift deeds, partition deeds).
  • Encumbrance Certificate (EC) – గత 13 yearsలో ఎవరెవరి పేర్ల మీద property ఉండిందో చూపుతుంది.
  • Tax Paid Receipts – Municipality లేదా Panchayat property tax bills.

🔹 Other Important Docs

  • Power of Attorney (POA) – Indiaలో ఒక family memberకు ఇవ్వాలి. NRI loanలో చాలాముఖ్యమైనది. ఎందుకంటే మీరు Indiaలో ఉండరు కాబట్టిఒక trusted person (wife/brother/father) కి POA ఇవ్వాలి. ఆ person మీ behalf లో bankతో documents sign చేస్తారు. (Legal గా ఇది చాలా mandatory)
  • Co-applicant documents – spouse / family in India KYC, income (if applicable).

👉 ఇది కూడా చదవండి:

Cash Salaried Person Home Loan - ప్రైవేట్ షాపుల్లో పనిచేసే ఉద్యోగులు – పూర్తి గైడ్

💳 3. CIBIL & Credit Track

  • NRIకి Indiaలో direct CIBIL లేకపోతే, Co-applicant / POA holder credit scoreను consider చేస్తారు.
  • 750+ ఉంటే – Easy approval, ROI తక్కువ.
  • 650–700 మధ్య ఉంటే – Mostly NBFCలు accept చేస్తాయి.
  • Existing loans లేదా bounce history ఉంటే – కఠినంగా పరిశీలిస్తారు.

బౌన్స్ / సెటిల్‌మెంట్ ప్రభావం

  • చెక్ బౌన్స్: సిబిల్ లో నెగటివ్ రికార్డ్ వస్తుంది → ROI పెరుగుతుంది.
  • లోన్ సెటిల్‌మెంట్: "SETTLED" అని సిబిల్ లో చూపుతుంది → కొత్త లోన్ అప్రూవల్ కష్టం.
  • సిబిల్ బాగుంటే: ROI తక్కువ, డాక్యుమెంట్స్ చెక్ స్మూత్ గా జరుగుతుంది.
alt="NRI హౌసింగ్ లోన్ కోసం కావలసిన డాక్యుమెంట్లు - పాస్‌పోర్ట్, వీసా, పవర్ ఆఫ్ అటార్నీ (POA), మరియు NRE బ్యాంక్ స్టేట్మెంట్"

📝 Housing Loanలో KYC పూర్తి వివరాలు

1️⃣ Identity Proof (ID Proof)

  • ఆధార్ కార్డు (Aadhaar Card) – must be updated & active
  • Passport / Voter ID / Driving Licence (అదనపు ప్రూఫ్)
  • 👉 Aadhaar మీద పేరు, DOB (Date of Birth), Gender Bank recordsకి match అవ్వాలి.

2️⃣ Address Proof

  • Current Address Door Number తప్పకుండ mention చేయాలి.
  • Electricity Bill / Property Tax Receipt / Rental Agreement
  • Aadhaarలోని address present addressతో match కాకపోతే, అదనపు proofs కావాలి.
  • 👉 Banks EMI collect చేయడానికి ఈ address ఆధారంగా contact చేస్తాయి.

3️⃣ Bank Account Proof

  • Past 6 Months Bank Statement (Salary / Business credits కనిపించాలి).
  • Active Bank Accountలోనే EMI deduction జరుగుతుంది.
  • Cheque Leaves ఇవ్వాలి – 3 to 6 (security కోసం banks దగ్గర ఉంచుకుంటారు).

4️⃣ Aadhaar Linked Phone Number

  • 👉 Aadhaarకి linked చేసిన mobile number activeగా ఉండాలి.
  • E-KYC, OTP verifications, Bank Communication అన్నీ ఈ number మీదే depend అవుతాయి.
  • Number inactive లేదా మార్చేస్తే, వెంటనే update చేయాలి.

5️⃣ Running Loan Tracks

  • 👉 Bank / NBFCలు check చేసే ముఖ్యమైన point:
  • మీరు ఇప్పటికే తీసుకున్న Running Loans (Car Loan, Personal Loan, Business Loan, Credit Card EMI) అన్నీ CIBILలో కనిపిస్తాయి.
  • Loan burden ఎక్కువైతే కొత్త Housing Loan sanction చేయరు.
  • Healthy Track అంటే – అన్ని EMIలు timeకి pay చేయడం.

🏦 4. Nationalized Banks vs NBFC for NRI

నేనుఈ రెండు ఉదాహరణలు (₹50,00,000 – 20 ఏళ్ల కాలానికి) లెక్కలు స్టెప్ బై స్టెప్ చేసి ఇస్తాను.

📊 5. Example – Loan EMI Comparison

🏦 Loan Amount Example – ₹50 Lakhs

Case 1: ROI (Rate of Interest) 7.50% – Nationalized Bank

  • Loan Amount: ₹50,00,000
  • Tenure: 20 Years (240 EMIs)
  • Interest Rate: 7.50%
  • EMI = ₹40,280/- approx
  • Total Payment = ₹96.67 Lakhs
  • Total Interest = ₹46.67 Lakhs

Case 2: ROI 11.50% – NBFC Bank

  • Loan Amount: ₹50,00,000
  • Tenure: 20 Years (240 EMIs)
  • Interest Rate: 11.50%
  • EMI = ₹53,380/- approx
  • Total Payment = ₹1.28 Crores
  • Total Interest = ₹78.38 Lakhs

💡 Clear Difference

  • 👉 ROI తక్కువగాఉన్నా EMI తక్కువ – Total Interest కూడాతక్కువగాఉంటుంది.
  • 👉 NBFCలో process fastగాఉంటుందికానీ ROI ఎక్కువగాఉండటంతో burden ఎక్కువ.

⭐ 6. సురేష్ గారి సలహా

“రాముగారు 🙏,మీరు time patienceతో ఉంటే National Bank better option. కానీ quick process కావాలి, కొన్ని documents మిస్ అయితే, NBFC కూడామంచి choice అవుతుంది. EMI మాత్రం మీరు carefulగా compare చేయాలి.”

📝 7. Final Note (Checklist)

  • ✅ Passport + Valid Visa
  • ✅ Overseas Address Proof
  • ✅ Indian Address Proof (Aadhaar, PAN)
  • ✅ Overseas Salary Slips (6 months)
  • ✅ Overseas Bank Statements (1 year)
  • ✅ NRE / NRO Account in India
  • ✅ Property Legal Papers (Sale Agreement, Registration, Approved Plan, 13 Years Link)
  • ✅ Co-applicant / POA in India (with KYC & Income Proof if applicable)

👉 Minimum 2 years continuous job experience abroad ఉండాలి.

👉 Cash income abroad (ఉదాహరణకు local shopలో పని చేసి cash తీసుకోవడం) banks accept చేయవు.

alt="NRI హౌసింగ్ లోన్ కోసం కావలసిన డాక్యుమెంట్లు - పాస్‌పోర్ట్, వీసా, పవర్ ఆఫ్ అటార్నీ (POA), మరియు NRE బ్యాంక్ స్టేట్మెంట్"

❌ NRI Housing Loan – Rejection Chances

  1. Incomplete KYC
    • Passport / Visa expired ఉన్నప్పుడు
    • PAN card లేకపోతే
    • Aadhaar, Overseas Address Proof mismatch అయితే
  2. Income Proof Problem
    • 6 months salary slips ఇవ్వకపోతే
    • Overseas bank statementలో salary credit కనిపించకపోతే
    • NRE/NRO account లేకపోతే
  3. Employment Issue
    • Contract job only 6 months ఉండి ఇంకా renewal pending ఉంటే
    • Company చిన్న scale local sponsor అయితే, banks high riskగా consider చేస్తాయి
  4. CIBIL / Credit Track Problem
    • Co-applicant Indiaలో ఉన్నా poor CIBIL ఉంటే
    • Already running loans ఉన్నా EMIs miss అయితే
  5. Property Legal Issues
    • Sale Agreement లేకుండా మాత్రమే token advance papers ఉంటే
    • Layout approved కాకపోతే
    • 13 Years Link లేకపోతే (high ROI మాత్రమే, కొన్ని banks reject కూడా చేస్తాయి)
alt="NRI హోమ్ లోన్ ప్రాసెస్‌లో పవర్ ఆఫ్ అటార్నీ (POA) యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్న చిత్రం"

🏦 Housing Loanలో మరికొన్ని ముఖ్యమైన విషయాలు

1️⃣ Processing Fees & Hidden Charges

  • 👉 Banks సాధారణంగా Loan Amountపై 0.25% – 1% వరకు Processing Fees తీసుకుంటాయి.
  • 👉 కొన్ని NBFCలుఎక్కువ Processing Fees + Legal Opinion Charges కూడా collect చేస్తాయి.

2️⃣ Insurance Requirement

  • 👉 Banks చాలాసార్లు Housing Loanతోపాటు Property Insurance లేదా Loan Insurance కూడా link చేస్తాయి.
  • 👉 ఇదితప్పనిసరికాదుకానీ Banks "సేఫ్టీ"పేరుతో insist చేస్తాయి.

3️⃣ Prepayment & Foreclosure Charges

  • 👉 Nationalized Banksలో (Floating ROI) → Prepayment Charges ఉండవు.
  • 👉 NBFCలలో → చాలాసార్లు 2%–4% వరకు penalty వేస్తారు.

4️⃣ Government Subsidy Schemes (PMAY – Pradhan Mantri Awas Yojana)

  • 👉 Eligible అయితే Central Government subsidy ₹2.67 Lakhs వరకువస్తుంది.
  • 👉 ఈస్కీమ్ Mainly First-Time Home Buyersకిమాత్రమేఉంటుంది.

5️⃣ Women Ownership Benefits

  • 👉 Propertyను Wife / Mother పేరుమీదకొనుగోలుచేస్తే
  • Registration Chargesలో 1% తగ్గింపు
  • కొన్ని Banksలో ROI 0.05%–0.10% తక్కువగా ఇస్తారు.

6️⃣ Tax Benefits

  • 👉 Home Loan EMIలోని Principal (Sec 80C) & Interest (Sec 24B) మీద tax benefit claim చేయొచ్చు.
  • 👉 Joint Loan తీసుకుంటేఇద్దరూ benefits పొందొచ్చు.

✨ సురేష్ గారిసలహా:

“Ramu garu, మీరు documents పూర్తిగా collect చేసి apply చేస్తే rejection chance చాలా తక్కువ. Property legal papers & abroad job proof strongగా ఉంటే loan smoothగా sanction అవుతుంది.”

Ramu: "సురేష్ గారు, మీరు చాలా క్లియర్‌గా చెప్పారు. మీసపోర్ట్ వల్ల నాకు నమ్మకంవచ్చింది."

సురేష్: "Ramu గారు, Telugu Loan Duniya చూసే ప్రతి ఒక్కరికీఇదే మా మాట – మీకలల ఇల్లు సాధించడానికి మేము మీ పక్కనఉంటాం."

Ramuగారూ, ఇల్లు అనేది కేవలం కట్టడం కాదు… మన కలలకి, మన కుటుంబానికి భద్రత. మీ కల నిజం అవ్వడానికి Telugu Loan Duniya ఎల్లప్పుడూమీతో ఉంటుంది.

"సరైన బ్యాంక్, సరైన ROI ఎంపిక – మీ కలల ఇల్లు త్వరగా & తక్కువ ఖర్చులో"

⚠️ Important Reminder:

  • 👉 అన్నిపత్రాలుసరైనవి & clearగాఉండాలి.
  • 👉 CIBIL Score 700+ ఉంటే Best ROI వస్తుంది.
  • 👉 Employment లేదా Business Continuity minimum 2 years ఉండాలి.
  • 👉 Legal Documents completeగాలేకపోతే Loan process delay అవుతుంది.

📢 మన చానెల్ – Telugu Loan Duniya

🎯 మన చానెల్‌ని Follow, Like, Subscribe చేస్తే మీకు లాభాలు:

  • అన్ని రకాల లోన్ ఇన్ఫర్మేషన్ (Housing, Personal, Business, MSME…)
  • ROI, Offers, Banks Compare & Best Options
  • Loan Process Step-by-Step గైడ్
  • CIBIL Improve చేసుకోవడానికి టిప్స్
  • Fake Calls / Fraud Loans నుండి Safety సూచనలు

🎯 మీరు Friends & Familyకి Share చేస్తే లాభాలు:

  • వారు సరైన బ్యాంక్‌ని ఎంచుకునే అవకాశం
  • ROIలో వందల, వేల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు
  • ఫాస్ట్ లోన్ అప్రూవల్ కోసం సీక్రెట్ టిప్స్ పొందవచ్చు

📞 పూర్తి వివరాల కోసం – ఇప్పుడే సంప్రదించండి!

📧 Email: teluguloanduniya@gmail.com

📱 Phone/WhatsApp: 9490501203

👤 Contact Person: Bandaru Suresh

🌐 Facebook Page: facebook.com/teluguloanduniya

alt="తెలుగు లోన్ దునియా సోషల్ మీడియా లింక్స్ - YouTube సబ్స్క్రైబ్, Instagram ఫాలో, Facebook లైక్"

Disclaimer (ముఖ్య గమనిక)

ఈ పోస్ట్‌లో అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది 'Telugu Loan Duniya' అందిస్తున్న సాధారణ సమాచారం. లోన్ వడ్డీ రేట్లు (ROI) మరియు బ్యాంక్ నిబంధనలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.

ఏదైనా లోన్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు, దయచేసి సంబంధిత బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, ప్రస్తుత నిబంధనలు మరియు వడ్డీ రేట్లను పూర్తిగా నిర్ధారించుకోవాల్సిందిగా మనవి. మీ తుది నిర్ణయానికి మా బ్లాగ్ బాధ్యత వహించదు.

ఈ సమాచారం మీకు నచ్చితే, ఇప్పుడే లైక్ చేయండి & షేర్ చేయండి!

Comments