పిల్లల విదేశీ చదువుల కోసం ఆస్తిపై లోన్ (Education LAP) - పూర్తి గైడ్!

🏫 ఎడ్యుకేషన్ LAP (Loan Against Property for Education)

ఎడ్యుకేషన్ LAP అంటే ఏమిటి? ఆస్తిపై లోన్ పూర్తి సమాచారం తెలుగులో.

మీ పిల్లల ఉన్నత విద్య (Higher Education) కోసం డబ్బు అవసరమైనప్పుడు, మీ ఆస్తిని (Property) హామీగా పెట్టి లోన్ తీసుకోవడాన్నే 'LAP for Education' అంటారు. ఇది సాధారణంగా ఎడ్యుకేషన్ లోన్ కంటే భిన్నంగా ఉంటుంది మరియు దీనికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయి. పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

1. అర్హత (Eligibility)

  • Parents / Guardians తమ House / Property మీద loan తీసుకుని పిల్లల చదువుల కోసం ఉపయోగించుకోవచ్చు.
  • Salaried, Self-Employed, Pensioners, NRI profiles అందరూ apply చేయవచ్చు.
  • కొన్నిసార్లు Son / Daughter income కూడా consider చేస్తారు co-applicantగా.
ఎడ్యుకేషన్ LAP కోసం అర్హతలు: తల్లిదండ్రులు, ఉద్యోగులు, వ్యాపారులు.

2. అవసరమైన లీగల్ డాక్యుమెంట్స్ (Legal Documents Required)

  1. Sale Deed (Original ownership proof).
  2. Link Documents (13 years chain) – ప్రతి ownership transfer proof ఉండాలి.
    • 13 years కంటే తక్కువ ఉంటే అదనంగా municipal / panchayathi నుండి letter compulsory.
  3. Encumbrance Certificate (EC) – property మీద ఎటువంటి loan లేకుండా ఉందని చూపించేది.
  4. Tax Receipts – latestగా చెల్లించినవి ఉండాలి.
  5. Building Permission / Panchayathi approval letter (house unapproved అయితే అవసరం అవుతుంది).
  6. NOC – ఇప్పటికే loan ఉన్న property అయితే bank నుండి No Objection Certificate.
👉 Legal papers completeగా, clearగా లేని property మీద sanction రావడం చాలా కష్టమవుతుంది.

3. ఆదాయ పత్రాలు (Income Documents)

  • Salaried Parents – Salary Slips (3 నెలలు), Form-16, Bank Statement (6 నెలలు).
  • Self-Employed Parents – ITR (2–3 years), Business Proof.
  • Pensioners – Pension Slips, Bank Statement.
  • Extra Education Proofs
    • College/University Admission Letter
    • Fees Structure

4. CIBIL సమాచారం

  • ✅ 750+ CIBIL → Easy Sanction in Banks, lowest ROI.
  • 🟡 700–749 → Banks consider చేస్తాయి, కానీ కాస్త కఠినంగా చూస్తారు.
  • 🟠 650–699 → Banks reject చేసే chances ఎక్కువ. NBFCలు sanction చేస్తాయి కానీ ROI ఎక్కువగా (12%–15%).
  • 🔴 Below 650 → Banks పూర్తిగా reject చేస్తాయి. NBFCలు కూడా చాలా strictగా చూసి sanction చేస్తాయి, processing fees ఎక్కువగా వేస్తారు.
  • Co-applicants (Wife / Children) CIBIL కూడా compulsory.
    • Example: Fatherకి 750 score ఉన్నా, Sonకి 600 ఉంటే sanction delay అవుతుంది.
  • ఎడ్యుకేషన్ LAP కోసం CIBIL స్కోర్ ఎంత ఉండాలి? 750+ ప్రయోజనాలు.
👉 Running Loan Track కూడా చాలా important.
👉 EMI bounce history ఉంటే reject అయ్యే chance.
👉 Settled / Written-off accounts ఉంటే sanction రాదు.

5. Rejection Chances (Reject అయ్యే పరిస్థితులు)

  1. Low CIBIL (650 కంటే తక్కువ).
  2. Legal Papers incomplete / Dispute.
  3. Unapproved Layout / Panchayathi Issues.
  4. EMI bounce history ఎక్కువ.
  5. Income – Loan repayment సరిపోకపోవడం.

6. ROI (Interest Rate) ఉదాహరణ

  • Nationalized Bank: 9.50% (Education LAPకి సాధారణ ROI).
  • NBFC: 12% – 15%.
  • Example:
    • Property Value = ₹50 Lakhs
    • Bank 55% sanction చేస్తే = ₹27.5 Lakhs
    • ROI 9.50% ఉంటే EMI (10 Years) ≈ ₹36,000/month.
    • అదే NBFCలో 13% ROI ఉంటే EMI ≈ ₹41,000/month.
👉 Difference = ₹5,000 extra every month.

7. Extra Tips

  • Processing Fees: Bank 0.5%–1%, NBFC 1%–3%.
  • Pre-Closure Charges: Bankలో లేదు (floating loans), NBFCలో 2%–5%.
  • Insurance: చాలా Banksలో compulsory.
  • Top-Up Option: ఇప్పటికే LAP ఉన్నా, education కోసం top-up తీసుకోవచ్చు.
  • Sanction Time: Bank – 10–15 days, NBFC – 5–7 days.

🔹 అదనపు ముఖ్య విషయాలు (Extra Points)

1. Maximum Tenure

  • a. Bankలో max tenure 10–15 years వరకు ఉంటుంది.
  • b. NBFCలో సాధారణంగా 8–10 years మాత్రమే ఇస్తారు.

2. LTV (Loan to Value) %

  • a. Banks → Property Market Value లో 50%–60% వరకు మాత్రమే sanction చేస్తాయి.
  • b. NBFCs → 60%–65% వరకు ఇస్తాయి కానీ ROI ఎక్కువ.

3. Abroad Education Special Note

  • a. కొన్ని banks abroad fee transfer కోసం directగా college accountకి fees remit చేస్తాయి.
  • b. NBFCs సాధారణంగా parents accountకి release చేస్తాయి → తర్వాత parents remit చేయాలి.

4. Collateral Condition

  • a. Rural / Panchayathi area property మీద loan sanction slowగా జరుగుతుంది.
  • b. Urban / Municipal approved properties మీద sanction speed ఎక్కువ.

5. Top-up / Multiple Usage

  • a. Loan తీసుకున్న తర్వాత పిల్లల చదువులకి మాత్రమే కాదు → కొన్ని banks allow చేస్తాయి (education + marriage + medical mix).
  • b. కానీ education purpose mention చేస్తే sanction process smoothగా జరుగుతుంది.

6. Guarantor Requirement

  • a. కొన్ని banksలో abroad education loansకి guarantor కూడా అడుగుతారు (relative / family member).
  • b. NBFCలో సాధారణంగా అవసరం ఉండదు.

7. CIBIL – Small Mistakes కూడా ప్రభావం

  • a. ₹500 credit card due కూడా pendingగా ఉంటే CIBIL drop అవుతుంది.
  • b. Example: Fatherకి 770 CIBIL → sanction ok. కానీ Sonకి 610 ఉంటే → sanction hold అవుతుంది.
  • c. కనుక co-applicants అన్ని loans tracks కూడా clean ఉండాలి.

8. Rejection Extra Reasons

  • a. Duplicate survey numbers in property.
  • b. Agricultural landని residentialగా చూపించడం.
  • c. Admission letter fake లేదా unrecognized universityకి అయితే sanction రాదు.

📢 Channel Information – Telugu Loan Duniya

📺 ఈ సమాచారం మీ కోసం “Telugu Loan Duniya” లో అందించబడింది.

👉 Loan Profiles (Housing Loan, LAP, NRI LAP, Pensioners Loans etc.) గురించి మీ doubts / queries కి ప్రతి రోజు fresh content + practical guidance మా channelలో పొందవచ్చు.

📢 Telugu Loan Duniya నుండి మీరు పొందే ప్రయోజనాలు

  • ✅ అన్ని రకాల హౌస్ లోన్లపై స్పష్టమైన సమాచారం
    ➡️ Housing Loan, Home Extension, Home Improvement, Balance Transfer, LAP, OD, NRI, Pensioner Loans… ప్రతి profile కి separate guidance.
  • ✅ Banks Vs NBFC ROI Comparison
    ➡️ ఏ bankలో interest తక్కువ? ఏ NBFCలో sanction speed ఎక్కువ? → మీరు loan తీసుకునే ముందు correct decision తీసుకునేలా మేము comparison ఇస్తాము.
  • ✅ CIBIL Score మెరుగుపర్చుకోవడం ఎలా?
    ➡️ Good CIBIL (700+) ఉంటే bank loans easy అవుతాయి. మీకు ఉన్న negative accounts/settlements ఎలా correct చేసుకోవాలో step-by-step guidance.
  • ✅ Legal Papers పూర్తి Guidance
    ➡️ Sale deed, Link documents, EC, Tax Receipts, Panchayathi/Municipal Letters… ఏ paper ఎక్కడ అవసరం అవుతుందో మేము clearగా చెబుతాం. Fake/Disputed documents avoid చేసుకోవడానికి practical tips.
  • ✅ ప్రతి Profile కి ప్రత్యేకంగా Details
    ➡️ Salaried, Self-Employed, NRI, Pensioners, Agricultural, Open Plot, Professionals, OD etc. → ప్రతి loan type కి customized explanation.

📩 మమ్మల్ని సంప్రదించండి

  • 📧 Email: teluguloanduniya@gmail.com
  • 📱 WhatsApp: 9490501203
  • 👤 Contact Person: Bandaru Suresh
  • 📘 Facebook Page: Facebook.com/teluguloanduniya
  • ఎడ్యుకేషన్ LAP పై పూర్తి గైడెన్స్ కోసం తెలుగు లోన్ దునియాను సంప్రదించండి.

**ముఖ్య గమనిక (Disclaimer)**

ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందించబడింది. ఇది ఎలాంటి ఆర్థిక సలహా కాదు. లోన్ తీసుకునే ముందు, దయచేసి సంబంధిత బ్యాంకు లేదా ఆర్థిక సంస్థల ప్రతినిధులతో మాట్లాడి, అన్ని డాక్యుమెంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోండి. వడ్డీ రేట్లు మరియు నిబంధనలు బ్యాంకులను బట్టి మారవచ్చు.

ఈ సమాచారం మీకు నచ్చితే, ఇప్పుడే లైక్ చేయండి & షేర్ చేయండి!

Comments