ఇంటి మరమ్మతు లేదా పైన రూమ్ కట్టాలనుకుంటున్నారా? Home Improvement Loan గైడ్!

Telugu Loan Duniya

alt="ఒక వ్యక్తి హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ ఉపయోగించి తన ఇంటి కిచెన్‌ను ఆధునీకరిస్తున్నాడు"

📖 చిన్న కథ (Scene)

రాజు గారు – ఇప్పటికే ఒక ఇండ్లు ఉన్నారు. కానీ ఇప్పుడు రినోవేషన్, ఇంకో గది, 2వ ఫ్లోర్ లేదా ఇంట్లో ఇన్‌టీరియర్ పనులు చేయాలని అనుకుంటున్నారు.
సురేష్ (లోన్ అధికారి) – ఆయనకి అన్ని వివరాలు చెప్పి సలహా ఇస్తున్నారు.

💬 రాజు గారు: "సురేష్ గారు, కొత్త ఇల్లు కొనాలనుకోవట్లేదు. నాకు ఉన్న ఇంటిలో కొత్త గదులు కట్టుకోవాలి,

ఇంటి రూపాన్ని మార్చుకోవాలి, ఇంటీరియర్ వర్క్స్ చేయించుకోవాలి. దీనికోసం లోన్ వస్తుందా?”

💬 సురేష్ గారు: “అవును రాజు గారు 🙏, దీన్ని Home Improvement Loan లేదా Home Extension Loan అంటారు. కొత్త ఇల్లు కొనడానికి కాకుండా, ఉన్న ఇల్లు అందంగా మార్చుకోవడానికి, ఎక్స్‌టెన్షన్ కోసం, ఇంటీరియర్ వర్క్స్ కోసం ఈ లోన్ ఉపయోగపడుతుంది.”

🔹 హౌమ్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏమిటి?

👉 ఇప్పటికే ఉన్న ఇంటిని అందంగా మార్చుకోవడానికి, రిపేర్ చేసుకోవడానికి, ఫ్లోరింగ్, పెయింటింగ్, బాత్రూమ్ మార్చుకోవడానికి, కిచెన్ మోడర్న్ చేయడానికి ఉపయోగించే లోన్.

🔹 హౌమ్ ఎక్స్టెన్షన్ అంటే ఏమిటి?

👉 ఉన్న ఇంటికి కొత్త గది లేదా కొత్త ఫ్లోర్ వేసుకోవడానికి, విస్తరించుకోవడానికి ఇచ్చే లోన్.

🆕 Refinance అంటే ఏమిటి?

👉 ఎవరికైనా ఇప్పటికే ఒక హౌస్ లోన్ ఉండి, బ్యాంకు / NBFC వడ్డీ ఎక్కువ అయి ఉంటే, కొత్త హౌమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ తీసుకుని, పాత లోన్ clear చేసుకోవచ్చు.

  • దీని వల్ల కొత్త వడ్డీ తక్కువగా రావచ్చు.
  • Monthly EMI తగ్గుతుంది.

🎨 Interior Works Loan

👉 చాలా మంది ఇంటిని modern styleలో మార్చుకోవాలనుకుంటారు –

  • False Ceiling
  • Modular Kitchen
  • Cupboards & Wardrobes
  • Bathroom Fittings
  • Lighting Setup

👉 ఇవన్నీ Interior Works లో వస్తాయి.
💡 వీటికి కూడా Home Improvement Loan ఇచ్చే Banks & NBFCs ఉన్నాయి.

🏗️ Semi-Finished Property Loans

👉 ఎవరికైనా ఇంటి construction పూర్తిగా చేయకుండా halfలో ఆపేసి ఉంటే:

  • Flooring pending
  • Painting pending
  • Electric wiring pending
  • Compound wall లేదా doors pending

👉 ఇలా ఉన్న propertyని పూర్తి చేయడానికి కూడా Home Completion Loan / Semi-Finished Property Loan ఇస్తారు.

  • కానీ ఇక్కడ Legal Papers clear ఉండాలి.
  • కొన్నిసార్లు bank వడ్డీ కొంచెం ఎక్కువగా వసూలు చేస్తుంది.

👨‍👩‍👧 ఎవరికీ వస్తుంది? (Loan Eligibility)

  • ప్రైవేట్ & గవర్నమెంట్ సాలరీడ్ ఉద్యోగులు
  • క్యాష్ సాలరీ ఉద్యోగులు (బట్టల షాపు, కిరాణా, మెడికల్ వర్కర్స్)
  • సెల్ఫ్ ఎంఫ్లాయిడ్ ప్రొఫెషనల్స్ (డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు)
  • బిజినెస్ ఓనర్స్ (స్మాల్ & మీడియం బిజినెస్)
  • సర్వీస్ వర్కర్స్ (ప్లంబర్, పెయింటర్, మేసన్, ఎలక్ట్రీషియన్)
  • NRI కస్టమర్స్ (సెల్ఫ్ లేదా ఫ్యామిలీ హౌస్ మెయింటెనెన్స్ కోసం)
alt="ఇంటి మరమ్మతు లోన్ కోసం కావలసిన డాక్యుమెంట్లు - రిపేర్ ఎస్టిమేషన్ (Quotation), KYC, మరియు ఇన్‌కమ్ ప్రూఫ్"

📑 అవసరమైన డాక్యుమెంట్స్

1️⃣ KYC (ప్రతి ఒక్కరికి తప్పనిసరి)

  • ఆధార్ కార్డ్
  • PAN కార్డ్
  • ఓటర్ ID / పాస్‌పోర్ట్ (ఏదైనా ఒకటి)
  • ప్రస్తుత అడ్రస్ ప్రూఫ్ – (కరెంట్ బిల్ / గ్యాస్ బిల్ / రెంటల్ అగ్రిమెంట్)
  • బ్యాంక్ అకౌంట్ + ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్

2️⃣ ఇన్‌కమ్ ప్రూఫ్

  • సాలరీడ్ ఎంప్లాయీస్:
    • 3 నెలల Salary Slips
    • 6 నెలల Bank Statement
    • Form-16 / Job ID Card
  • సెల్ఫ్-ఎంఫ్లాయిడ్ / బిజినెస్ ఓనర్స్:
    • 2 సంవత్సరాల ITR
    • GST Returns & బిజినెస్ రిజిస్ట్రేషన్
    • బ్యాంక్ స్టేట్‌మెంట్
  • క్యాష్ సాలరీ వర్కర్స్:
    • Employer Letter / షాప్ సర్టిఫికెట్
    • బ్యాంక్ అకౌంట్‌లో 6 నెలల క్యాష్ డిపాజిట్ ఎంట్రీలు
  • సర్వీస్ ప్రొఫైల్స్ (Plumber, Painter):
    • వర్క్ ప్రూఫ్ (ఎంప్లయర్ లెటర్ / యూనియన్ ID)
    • 1–2 సంవత్సరాల బ్యాంక్ అకౌంట్ ట్రాక్

3️⃣ Property Legal Documents

  • Sale Deed / రిజిస్ట్రేషన్ పేపర్స్
  • 13 Years Link Documents (ఉంటే ROI తక్కువ, లేకుంటే ఎక్కువ)
  • Encumbrance Certificate (EC) – ఏ లీగల్ ఇష్యూ లేకుండా ఉండాలి
  • House Tax Receipt (తాజా)
  • Approved Layout / Plan (Municipality / Panchayat)

4️⃣ Work Proof (పని రుజువు)

  • Civil Engineer Estimate Copy (Improvement / Extension కోసం)
  • Municipality / Panchayat Approval (కొత్త ఫ్లోర్ లేదా పెద్ద extension కోసం)

💰 Loan Example (EMI లెక్కలు)

నేను ఈ రెండు ఉదాహరణలు (₹10,00,000 – 10 ఏళ్ల కాలానికి & ₹20,00,000 – 15 ఏళ్ల కాలానికి) లెక్కలు ఇస్తున్నాను.

👉 ఉదాహరణ 1: ₹10,00,000 (10 Lakhs) - 10 ఏళ్ల కాలానికి

  • Bank @ 8% ROI → EMI ≈ ₹12,133/-
  • NBFC @ 12% ROI → EMI ≈ ₹14,347/-

👉 ఉదాహరణ 2: ₹20,00,000 (20 Lakhs) - 15 ఏళ్ల కాలానికి

  • Bank @ 8.25% ROI → EMI ≈ ₹19,560/-
  • NBFC @ 11.75% ROI → EMI ≈ ₹22,812/-

💳 CIBIL & Credit Track

  • NRIకి Indiaలో direct CIBIL లేకపోతే, Co-applicant / POA holder credit scoreను consider చేస్తారు.
  • 750+ ఉంటే: ✅ Easy approval, ROI తక్కువ.
  • 650–700 మధ్య ఉంటే: 🔶 Mostly NBFCలు accept చేస్తాయి.
  • Existing loans లేదా bounce history ఉంటే – కఠినంగా పరిశీలిస్తారు.

బౌన్స్ / సెటిల్‌మెంట్ ప్రభావం

  • చెక్ బౌన్స్: సిబిల్ లో నెగటివ్ రికార్డ్ వస్తుంది → ROI పెరుగుతుంది.
  • లోన్ సెటిల్‌మెంట్: "SETTLED" అని సిబిల్ లో చూపుతుంది → కొత్త లోన్ అప్రూవల్ కష్టం.
  • సిబిల్ బాగుంటే: ROI తక్కువ, డాక్యుమెంట్స్ చెక్ స్మూత్ గా జరుగుతుంది.
alt="హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ తీసుకున్న తర్వాత పాత ఇల్లు కొత్త ఇల్లుగా మారిన చిత్రం (ముందు-తర్వాత)"

📝 Housing Loanలో KYC పూర్తి వివరాలు

1️⃣ Identity Proof (ID Proof)

  • ఆధార్ కార్డు (Aadhaar Card) – must be updated & active
  • Passport / Voter ID / Driving Licence (అదనపు ప్రూఫ్)
  • 👉 Aadhaar మీద పేరు, DOB, Gender Bank recordsకి match అవ్వాలి.

2️⃣ Address Proof

  • Current Address Door Number తప్పకుండ mention చేయాలి.
  • Electricity Bill / Property Tax Receipt / Rental Agreement
  • 👉 Banks EMI collect చేయడానికి ఈ address ఆధారంగా contact చేస్తాయి.

3️⃣ Bank Account Proof

  • Past 6 Months Bank Statement (Salary / Business credits కనిపించాలి).
  • Active Bank Accountలోనే EMI deduction జరుగుతుంది.
  • Cheque Leaves ఇవ్వాలి – 3 to 6 (security కోసం).

4️⃣ Aadhaar Linked Phone Number

  • 👉 Aadhaarకి linked చేసిన mobile number activeగా ఉండాలి.
  • E-KYC, OTP verifications, Bank Communication అన్నీ ఈ number మీదే depend అవుతాయి.

5️⃣ Running Loan Tracks

  • 👉 మీరు ఇప్పటికే తీసుకున్న Running Loans (Car Loan, Personal Loan) అన్నీ CIBILలో కనిపిస్తాయి.
  • Loan burden ఎక్కువైతే కొత్త Housing Loan sanction చేయరు.

🏦 Housing Loanలో మరికొన్ని ముఖ్యమైన విషయాలు

1️⃣ Processing Fees & Hidden Charges

👉 Banks సాధారణంగా Loan Amountపై 0.25% – 1% వరకు Processing Fees తీసుకుంటాయి. కొన్ని NBFCలు ఎక్కువ Processing Fees + Legal Opinion Charges కూడా collect చేస్తాయి.

2️⃣ Insurance Requirement

👉 Banks చాలాసార్లు Housing Loanతో పాటు Property Insurance లేదా Loan Insurance కూడా link చేస్తాయి. ఇది తప్పనిసరి కాదు కానీ Banks "సేఫ్టీ" పేరుతో insist చేస్తాయి.

3️⃣ Prepayment & Foreclosure Charges

👉 Nationalized Banksలో (Floating ROI) Prepayment Charges ఉండవు. NBFCలలో చాలా సార్లు 2%–4% వరకు penalty వేస్తారు.

4️⃣ Government Subsidy Schemes (PMAY)

👉 Eligible అయితే Central Government subsidy ₹2.67 Lakhs వరకు వస్తుంది. ఈ స్కీమ్ Mainly First-Time Home Buyersకి మాత్రమే ఉంటుంది.

5️⃣ Women Ownership Benefits

👉 Propertyను Wife / Mother పేరు మీద కొనుగోలు చేస్తే Registration Chargesలో 1% తగ్గింపు మరియు కొన్ని Banksలో ROI 0.05%–0.10% తక్కువగా ఇస్తారు.

6️⃣ Tax Benefits

👉 Home Loan EMIలోని Principal (Sec 80C) & Interest (Sec 24B) మీద tax benefit claim చేయొచ్చు.

⚠️ రిజెక్షన్ అవ్వడానికి కారణాలు

  • Property Documents clear లేకపోవడం
  • EC లేదా House Tax Pending ఉండటం
  • Approved Plan లేకపోవడం
  • Income Proof సరిపోకపోవడం
  • CIBIL Score < 650 ఉండడం
  • Running Loan bounces / Over leverage
⚠️ Important Reminder
👉 అన్ని పత్రాలు సరైనవి & clearగా ఉండాలి.
👉 CIBIL Score 700+ ఉంటే Best ROI వస్తుంది.
👉 Employment లేదా Business Continuity minimum 2 years ఉండాలి.
👉 Legal Documents completeగా లేకపోతే Loan process delay అవుతుంది.

⭐ ఫ్రెండ్లీ నోట్ (సురేష్ నుండి)

“రాజు గారు, Refinance, Extension, Interior Works, Semi-Finished Property – అన్ని కోసం ఈ లోన్ చాలా ఉపయోగపడుతుంది.
👉 క్లియర్ డాక్యుమెంట్స్ ఉంటే తక్కువ ROI వస్తుంది
👉 త్వరగా లోన్ కావాలి అంటే NBFCలు బాగుంటాయి
👉 కానీ లాంగ్ టర్మ్, తక్కువ ఇంటరెస్ట్ కావాలి అంటే Banks మంచివి”

📢 మన చానెల్ – Telugu Loan Duniya

🎯 మన చానెల్‌ని Follow, Like, Subscribe చేస్తే మీకు లాభాలు:


📞 పూర్తి వివరాల కోసం – ఇప్పుడే సంప్రదించండి!

  • 📧 Email: teluguloanduniya@gmail.com
  • 📱 Phone/WhatsApp: 9490501203
  • 👤 Contact Person: Bandaru Suresh
  • 🌐 Facebook Page: facebook.com/teluguloanduniya
© 2025 Telugu Loan Duniya. All rights reserved.
Disclaimer: ఈ పోస్ట్‌లోని సమాచారం 'Telugu Loan Duniya' యొక్క సొంతం. మా అనుమతి లేకుండా కాపీ చేయడం లేదా మరొకచోట ప్రచురించడం చట్టరీత్యా నేరం.
alt="తెలుగు లోన్ దునియా సోషల్ మీడియా లింక్స్ - YouTube సబ్స్క్రైబ్, Instagram ఫాలో, Facebook లైక్"

Disclaimer (ముఖ్య గమనిక)

ఈ పోస్ట్‌లో అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది 'Telugu Loan Duniya' అందిస్తున్న సాధారణ సమాచారం. లోన్ వడ్డీ రేట్లు (ROI) మరియు బ్యాంక్ నిబంధనలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.

ఏదైనా లోన్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు, దయచేసి సంబంధిత బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, ప్రస్తుత నిబంధనలు మరియు వడ్డీ రేట్లను పూర్తిగా నిర్ధారించుకోవాల్సిందిగా మనవి. మీ తుది నిర్ణయానికి మా బ్లాగ్ బాధ్యత వహించదు.

ఈ సమాచారం మీకు నచ్చితే, ఇప్పుడే లైక్ చేయండి & షేర్ చేయండి!

Comments